logo

ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న యువతి, యువకుల అభ్యర్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం T-SAT ఉచితంగా తరగతులు నిర్వహిస్తుం

ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న యువతి, యువకుల అభ్యర్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం T-SAT ఉచితంగా తరగతులు నిర్వహిస్తుంది.  మంగళవారం ఉ.8AM - 10AM వరకు ఎస్ఐ, కానిస్టేబుల్ తరగతులు, 11AM - 12:30PM వరకు బీసీ స్టడీ సర్కిల్ గ్రూప్-1 తరగతులు, 1PM - 2PM వరకు గ్రూప్-1 Q&A, 6PM - 10PM వరకు గ్రూప్-1 ప్రత్యేక కార్యక్రమం ప్రసారం కానుంది. విద్యా ఛానల్ లో 8PM - 10PM వరకు ఎస్ఐ, కానిస్టేబుల్ తరగతులు ఉంటాయి.

4
16821 views